నాకు రఘురామకృష్ణంరాజు పై ఫీలింగ్స్ ఉన్నాయి..! ఆర్జీవీ సంచలన ట్వీట్..!

-

rgv viral tweet on ysrcp mp raghurama krishnamraju
rgv viral tweet on ysrcp mp raghurama krishnamraju

వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మా తాను ఏం మాట్లాడినా అది వివాదమే..! వివాదాల పైనే తాను ఎక్కువగా మాట్లాడతాడు. ఇక ఇదే నేపద్యంలో ఆంధ్రాలో రాజకీయ కలకలం రేపుతున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ను ఉద్దేశిస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ఆర్జీవీ తనకు రఘురామకృష్ణంరాజు పై ఫీలింగ్స్ ఉన్నాయంటూ.. రాహురామకృష్ణంరాజు సింహం అంటూ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ ట్వీట్ లో రాస్తూ… నాకు కులపిచ్చి లేదు (రాజు ) క్యాస్ట్ ఫీలింగ్ అస్సలే లేదు కానీ ఖచ్చితంగా రఘురామకృష్ణం( రాజు ) ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు ఓ గొప్ప నాయకుడు. అతను సింహం లాంటి వాడు అతనిలో సింహం లాంటి నిజాయతీ పులి లాంటి ధైర్యం ఉన్నాయి. అవి నాకు చాలా నచ్చాయి అందుకే నా ద్రుష్టిలో రఘురామకృష్ణంరాజు ఓ హీరో. ఇక రాజీనీకాంత్ స్టైలో రఘురామకృష్ణంరాజును ఉద్దేశిస్తూ సింహం సింగిల్ గా వస్తుంది ఆంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news