కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కి తప్పిన ప్రమాదం

-

రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రాచారం ముగించుకుని వస్తున్న కాంగ్రెస్ ప్రచార రథ చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయాయి. సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌ రెడ్డి తరఫున వీహెచ్, ఇతర నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఒక్క సారిగా టైర్లు ఊడిపోయి రోడ్డుకు ఇరువైపుల పడగా… డ్రైవర్ చాకచక్యంగా వ్యహరించడంతో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు..దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news