తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం జరిగింది..తంటికొండవెంకటేశ్వర ఆలయం వద్ద వ్యాన్ బోల్తా పడి ఆరుగురు చనిపోయారు. తంటికొండ వెంకటేశ్వర ఆలయంలో పెళ్లి వేడుక ముగించుకుని కొండపై నుంచి తిరిగి వస్తుండగా వ్యాన్ బ్రేకులు ఫేయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది..ప్రమాదంలో అక్కడికక్కేడే ఆరుగురు మృతి చెందారు..మరికొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి..గాయపడ్డవారిని చికిత్స కోసం రాజమండ్రి, గోకవరం ఆస్పత్రులకు తరలించారు..సంతోషంతో పెళ్లి వేడుక జరుపుకున్న కాసేపటికే..ఘోర ప్రమాదం జరగడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లి వేడుకలో విషాదం..అక్కడికక్కేడే ఆరుగురు మృతి!
-