ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయం పరిసర ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. ఇల్లు రహదారులు పూర్తిగా హిమం లో కలిసిపోయాయి. ఎడతెరపి లేని హిమపాతానికి రహదారి వెంట వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.హిమాచల్ లోని లాహౌల్ స్పిటి జిల్లా మంచుతో మెరిసిపోతూ స్వర్గధామంలా కనిపిస్తుంది.మంచి వర్షానికి ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.