ఓ మొసలి కార్ల షోరూంలో దూరింది. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకున్నది. షోరూంలో దూరాక.. కార్ల కింద నక్కింది మొసలి. అయితే.. షోరూంలో వస్తున్న శబ్దాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డులు కార్ల కింద దూరిన మొసలి చూసి కంగుతిన్నారు. వెంటనే రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి మొసలిని బంధించి తీసుకెళ్లారు. కార్ల షోరూంకు సమీపంలో ఉన్న గోల్ఫ్ కోర్సు నుంచి తప్పిపోయి మొసలి షోరూంకు వచ్చి ఉంటుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. కార్ల షోరూంలో అటూ ఇటూ తిరుగుతున్న మొసలిని వీడియో తీసి షోరూం ఉద్యోగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కార్ల షోరూంలో దూరిన మొసలి.. వీడియో
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వెబ్సైట్లో సాంకేతిక లోపం.. రూ.23 లక్షలు విలువైన ఆభరణాలు కేవలం రూ.2336కే కొనేసిన వ్యక్తి
కొన్నిసార్లు వెబ్సైట్లలో సాంకేతిక లోపం ఏర్పడటం సహజం.. అప్పుడు అవి పనిచేయకుండా...
ఎయిడ్స్‌ను దాచిపెట్టి 50 మందితో లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తి
అసురక్షిత సెక్స్ ఎప్పటికైనా ప్రమాదమే. ఆ విషయం తెలిసి కూడా చాలా...
వైరల్ వీడియోస్.. కాళ్లతో డ్రైవింగ్ చేసిన మహిళ, ట్రక్ నడుపుతూ స్నానం చేసిన డ్రైవర్
ఎన్నడు లేనంతగా ఎండలు మండిపోతున్నాయి.. ఈ వేడికి ఇంట్లో ఉండటమే కష్టంగా...