795 కిలోమీటర్లు దీపాలతో కేరళీయుల మానవహారం.. వీడియో

-

40 lakh keralites stretched over 795 km requesting to protect Indian customs and beliefs

ఇది నిజంగా మహాద్భుతం. ఒక్క కిలోమీటరు కాదు.. రెండు కిలోమీటర్లు కాదు.. 795 కిలోమీటర్లు కేరళీయులంతా దీపాలతో మానవహారంలా రోడ్డు మీద నిలబడ్డారు. వాళ్లు అలా దీపాలతో ఎందుకు నిలబడ్డారో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. భారతదేశంలోని సంప్రదాయాలు, నమ్మకాలను కాపాడాలంటూ కేరళ అంతటా ఇలా కేరళ హిందువులు మానవహారంలా ఏర్పడ్డారు. 40 ల‌క్ష‌ల‌ మంది కేరళ ప్రజలు ఈ మానవహారంలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహాద్భుత ఘటన!నలభై లక్షలమంది కేరళ హిందువుల మహా సంఘటన కేరళ అంతటా మారుమ్రోగిన శరణు ఘోష . దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయిన కేరళ . అరుపులు లేవు . కేకలు పెడబొబ్బలు లేవు . బస్సులు తగల పెట్టడం , రైల్ రోకోలు ఏమీ లేవు . చిన్న అవాంఛనీయ సంఘటన కూడా లేదు .ఒకటి కాదు రెండు కాదు 795 కిలోమీటర్ల పొడుగున మానవహారం .40 lakh keralites , stretched over 795 km , requesting to protect Indian customs and beliefs

Posted by Kvs Sanyasi Rao on Friday, December 28, 2018

(Content and Video Courtesy: Kvs Sanyasi Rao Facebook page)

Read more RELATED
Recommended to you

Latest news