తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు: కొండా రాఘవరెడ్డి

-

కడప: తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని షర్మిల పార్టీ మద్దతుదారుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇడుపులపాయ వైఎస్ ఘాట్ వద్ద షర్మిలతో పాటు ఆయన కొండా రాఘవరెడ్డి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీ ఏర్పాటుకు ముందే ప్రజా సమస్యలపై షర్మిల దీక్షలు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు షర్మిలకు బ్రహ్మరథం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా ఇవాళ వైఎస్సార్ 72వ జయంతి. ఈ సందర్భంగా ఆయన తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో ఈ రోజు కొత్త పార్టీని ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఆమె కడజ జిల్లా ఇడుపల పాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా వైఎస్ ఘాట్‌కు నివాళులర్పించారు. ప్రత్యేక పార్ధనలు చేశారు. కాసేపట్లో హైదరాబాద్ చేరుకుని కొత్త పార్టీని ఆవిర్భవించనున్నా

Read more RELATED
Recommended to you

Latest news