లాస్యతో అమృత ప్రణయ్… వైరల్ అవుతున్న ఫోటోస్..

-

అమృత, ప్రణయ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేర్ల తెలియని వారు ఉండరు. ప్రేమించి పెళ్లాడినందుకు కిరాతకంగా ప్రణయ్ చంపివేయబడ్డాడు. మిర్యాలగూడలో పరువు హత్యకు దారి తీసిన ఈ ప్రేమ ఉదంతాన్ని తెలుగు రాష్ట్రాల జనాల మదిలో అలాగే ఉంది.ప్రణయ్ హత్య తరువాత విషం తాగి అమృత తండ్రి చనిపోవడం ఆ తరువాత జరిగిన పరిణాామాలు అందరికి తెలిసినవే.. అయితే అమృత ఇప్పుడిప్పడే  ఆ బాధ నుంచి బయటపడుతోంది. ఈ క్రమం లోనే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.

అడపాదడపా ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా యాంకర్ లాస్యతో కలిసి అమృత ఓ పాటలో నటించింది, ఆమె యాంకర్ లాస్యతో కలిసి చేసిన కవర్ సాంగ్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. అమృత, లాస్య అందంగా ముస్తాబైన ఫోటోలు వైరల్ గా మారడంతో.. పలువురు నెటిజెన్లు వారికి తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news