క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్‌.. ఒలింపిక్స్​లో క్రికెట్‌కు నో ఛాన్స్‌

-

క్రికెట్ ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగే షాక్ త‌గిలింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను ఆడించ‌డం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఊహించ‌ని ఎదురు దెబ్బ తగిలింది. క్రికెట్ ఆట తో పాటు.. బాక్సింగ్‌, వెయిట్ లిఫ్టింగ్‌, ఆధునిక పెంటాథ్లాన్ ఒలింపిక్స్ ఎంపిక చేసిన‌.. 28 క్రీడ‌ల ప్రాథ‌మిక జాబితాలో చోటు కోల్పోయాయి.

ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చే దిశ గా… ఐసీసీ ఈ ఆగ‌స్టు నుంచి ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అయితే.. ఈ క్రీడ ప్రాచుర్యం… యువ‌త‌లో క్రేజ్ ను దృష్టి లో పెట్టుకుని.. భ‌విష్య‌త్ లో ఐవోసీ క్రికెట్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ్చు. 1900 పారిస్ క్రీడ‌ల్లో… మాత్ర‌మే.. ప్రాతినిథ్యం.. వ‌హించిన క్రికెట్‌.. 2028 ఒలింపిక్స్ లో క‌చ్చితంగా ఉంటుంద‌ని.. అంద‌రూ అనుకున్నారు. కానీ చివ‌రికి క్రికెట్ కు ఈ సారి కూడా చోటు ల‌భించ‌లేదు. దీంతో… క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ కు గుర‌య్యారు.

Read more RELATED
Recommended to you

Latest news