మన దేశంలో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చుతోంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,71,202 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,122,131 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,50,377 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 314 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 486,066 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,38,331 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,45,00,172 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.56 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743 గా నమోదు అయింది.
India reports 2,71,202 COVID cases (2,369 more than yesterday), 314 deaths, and 1,38,331 recoveries in the last 24 hours.
Active case: 15,50,377
Daily positivity rate: 16.28%)Confirmed cases of Omicron: 7,743 pic.twitter.com/NhnMY247oV
— ANI (@ANI) January 16, 2022