సీఎస్‌ఐఆర్‌లో సైంటిస్టు ఉద్యోగాలు

-

కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని సీఎస్‌ఐఆర్-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ(ఎన్‌సీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీలు: 20
పోస్టులు: సైటింస్టులు-10, సీనియర్ సైంటిస్టులు-04, ప్రిన్సిపల్ సైంటిస్టులు-06
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత, పరిశోధన అనుభవం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2022, మార్చి 10
వెబ్‌సైట్: www.nclindia.org/

Read more RELATED
Recommended to you

Latest news