ఈనెల 12న భువనగిరికి సీఎం రాక

-

ఈ నెల 12వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం, హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి పక్కన నిర్మించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా ఎమ్మెల్యేలకు అధికారులకు సమాచారం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news