ఉమ్మడి మెదక్‌లో 3,570 ఉద్యోగ ఖాళీలు

-

jobs
jobs

రాష్ట్ర వ్యాప్తంగా గల ఉద్యోగ ఖాళీల వివరాలను సీఎం KCR అసెంబ్లీలో వెల్లడించారు. వాటిలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 3,570 ఖాళీలు ఉన్నాయి. నూతన జిల్లాల వారీగా చూస్తే..
> సంగారెడ్డి – 1,243
> సిద్దిపేట – 1,178
> మెదక్ – 1,149
* సంగారెడ్డిలో ఎక్కువ ఖాళీలుండగా.. మెదక్‌లో 1,149 తో తక్కువ ఖాళీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news