నిరుద్యోగులకు మరో శుభవార్త..విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

-

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ విద్యుత్ శాఖలో మరో 1201 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఎస్పీడీసీఎల్ లో 70 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే… తెలంగాణలోని విద్యా శాఖలో మరో 1201 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో వెయ్యి జూనియర్ లైన్ మెన్ పోస్టులు కాగా 201 సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.

నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యాపేట మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల నారాయణపేట రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సిద్దిపేట మెదక్ సంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.

ALERT : ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news