గోవా బీచ్‌లో బికినీ‌తో కిరణ్ రాతోర్ హల్ చల్..హాట్ షో నెక్స్ట్ లెవల్!

-

నాలుగు పదుల వయస్సులోనూ కుర్రకారుకు కైపెక్కిస్తోంది నటి కిరణ్ రాథోర్. ఇటీవల కాలంలో ఈ భామ హద్దులు చెరిపేసినట్లుంది. తన అందాలతో నెక్స్ట్ లెవల్ హాట్ షో చేస్తోంది.

బాలీవుడ్ లో ‘యాదేయిన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్..ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో హీరో విక్రమ్ ‘జెమిని’ సినిమాలో నటించి చక్కటి పేరు సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో చాలా ఎక్కువ సమయం గడిపే హీరోయిన్‌లలో కిరణ్ ఒకరు అని చెప్పొచ్చు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ‘సీజన్ 2 కమింగ్’ అనే క్యాప్షన్ తో బికినీలో గోవా బీచ్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది కిరణ్. సదరు ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కిరణ్ అందాలకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కిరణ్ ప్రస్తుతం.. ‘భాజా భజంత్రీలు,వేటాడే మృగం,సిక్కపట్టే ఇష్టపట్టే’ సినిమాలలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news