సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.
వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.
తాజాగా ఒక వార్త వచ్చింది. అది ఏంటంటే కునో నేషనల్ పార్క్ లో చెట్టులని కొట్టేస్తున్నారు అని అధికంగా చెట్లని నేషనల్ ఈ నేషనల్ పార్క్ లో కట్ చేసేస్తున్నారు అంటూ ఒక వార్త వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ 300 మంది అతిథులతో పాటు వచ్చారని.. వాళ్ల కోసం ఏర్పాట్లు చేసే క్రమంలో చెట్లను కొట్టేస్తున్నారు అంటూ వార్త వచ్చింది.
Fake media reports claim that a large no of trees were cut in Kuno Wildlife Sanctuary to make arrangements for PM's visit with around 300 guests for release of 8 Cheetahs #PIBFactcheck
▶️No trees were cut
▶️Lodging arrangements were made at Sesaipura FRH & Tourism Jungle Lodge pic.twitter.com/CCVmFNw3Bb— PIB Fact Check (@PIBFactCheck) September 23, 2022
మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. కునో నేషనల్ పార్క్ లో చెట్టులని కొట్టేస్తున్నారు అని వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఇది కేవలం ఫేక్ వార్త అని తెలుస్తోంది. చిరుతపులల కోసం వచ్చారు తప్ప చెట్టులను కొట్టేయడానికి కాదు.