ఒకేసారి ఐదు స్కీమ్స్ ని తీసుకొచ్చిన బ్యాంక్..!

-

బ్యాంకులు ఎన్నో రకాల సేవలను అందిస్తూ ఉంటాయి. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఐదు రకాల ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ తీసుకు వచ్చింది. వీటి వలన చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు. ఏకంగా ఐదు రకాల ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను తీసుకు వచ్చారు. మరిక వాటి కోసం చూస్తే..

ఈ కొత్త FD స్కీమ్స్ వలన మంచి లాభాలు వస్తాయి. పీఎస్‌బీ స్పెషల్ రేటు ఫర్ స్పెషల్ డేస్ ని కూడా బ్యాంక్ చెప్పింది. అలానే పీఎస్‌బీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ 501 డేస్, పీఎస్‌బీ ఫ్యాబులస్ 300 డేస్, పీఎస్‌బీ ఫ్యాబుల్స్ ప్లస్ 601 డేస్ ని కూడా బ్యాంక్ తీసుకు వచ్చింది. 2023 జూన్ 23 వరకు పీఎస్‌బీ స్పెషల్ రేటు ఆఫ్ స్పెషల్ డేస్ స్కీమ్ అందుబాటులో వుంది. 25 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ ఈ స్కీమ్ తో పొందవచ్చు. కనీసం రూ. 25 వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

400 డేస్ స్కీమ మెచ్యూరిటీ కాలం 400 రోజులు. 5.8 శాతం వడ్డీ వస్తుంది.
501 రోజులు స్కీమ్ మెచ్యూరిటీ కాలం 501 రోజులు. 6.1 శాతం వడ్డీ వస్తుంది.
300 రోజులు స్కీమ్‌ మెచ్యూరిటీ కాలం 300 రోజులు. 5.25 శాతం వ్డడీ వస్తుంది.
601 డేస్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 601 రోజులు. 7 శాతం వడ్డీ వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news