కెమెరామాన్లు ఆ పార్ట్ లను మాత్రమే ఫోకస్ చేయడం చాలా చిరాకు తెప్పిస్తుంది మలైకా..

-

బాలీవుడ్ భామ మలైకా అరోరా ఈ వయసులో కూడా తన అందంతో కుర్రకాలను పిచ్చెక్కిస్తుంది ఈమె హాట్ నెస్ చూస్తేనే హీరోయిన్లకు సైతం అసూయ పుడుతుంది. ఐటెం సాంగ్స్ తో అలరిస్తూ.. 49 ఏళ్ల వయసులో కూడా వన్నె తగ్గని అందంతో అలరిస్తుంది అయితే తాజాగా ఈ భామ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి..

 

ఎప్పుడు బయట కనిపించినా చాలా హాట్ గా కనిపిస్తూ ఉంటుంది మలైకా అరోరా.. ఈ వయసులో కూడా తన అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గదు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్లతో పోటీ పడుతూ తనదైన శైలిలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది ఈమెకు అనిపిస్తే చాలు కెమెరామెన్లు క్లిక్ అనిపిస్తూ ఉంటారు అయితే దీంతో ఆమెకు చాలా అసౌకర్యంగా అనిపిస్తూ ఉందని ఇలా చేయడం ఎంతవరకు పద్ధతి.. సెలబ్రిటీలకు మాత్రం తమ ప్రైవేట్ లైఫ్ ఉండదా అంటూ ప్రశ్నించింది మలైకా..

తాజాగా మలైకా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడింది.. నాకు సాధారణంగా ఎప్పుడూ కోపం రాదు. కానీ కొన్ని సందర్భాల్లో పబ్లిక్ లో ఉన్నప్పుడు నెట్టడం లాంటివి చేస్తుంటారు. అప్పుడు కోపం వస్తుంది. అలాగే కొందరు నన్ను పబ్లిక్ లో ఫోటోలు తీసేటప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తారు. కొందరు కెమెరామెన్లు, ఇతరులు నా ఎద భాగాలపై క్లిక్ మనిపిస్తారు. అలాగే థైస్ వైపు కెమెరా వెళుతుంది. అలా ఫోటోలు తీసినప్పుడు చిరాకుగా అనిపిస్తుంది. నా ప్రైవేట్ పార్ట్స్ పై మాత్రమే ఎందుకు దృష్టి పెడుతున్నారు అని ప్రశ్నించింది… అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మాట్లాడగా ఇలాంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఉండాలి అంటే పద్ధతిగా బట్టలు వేసుకుంటే సరిపోతుంది కదా.. మీరు అంతలా చూపిస్తూ ఉంటే ఎవరు మాత్రం చూడకుండా ఉంటారు అంతమాత్రానికి కెమెరామెన్లను తిట్టడం సరికాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..

Read more RELATED
Recommended to you

Latest news