బాలయ్య హీరోయిన్ ఆఖరికి స్పెషల్ సాంగ్ కు కూడా రెడీ..!!

-

బాలయ్య బాబు సినిమా అఖండ లో అవకాశం రావడంతో, అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో టాలీవుడ్ లో జెండా పాతుదాం అని రెడీ అయ్యింది ప్రగ్య జైస్వాల్. కాని పరిస్తితి చూస్తూంటే పెద్దగా అవకాశాలు రావడం లేదు. చివరకు ఎక్కువ డబ్భులు ఇస్తే స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీగా ఉంది.

కాని ప్రస్తుతం అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ముద్దుగుమ్మలు ఒంపు సొంపులతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటే అందరూ కావల్సినంత అందం జుర్రుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్స్ మధ్య ఫుల్ కాంపిటేషన్ ఉంది. చిటికేస్తే ఎంతో మంది ఉత్తరాది భామలు హైదరాబాద్ లో వాలి పోతున్నారు. ఇక వారయితే విప్పడానికి, పడక సుఖం అందించాడని కూడా సిద్దంగా ఉంటారు. అందుకే వచ్చిన అవకాశము వదలకుండా చేస్తూ ఉన్నారు.

తన అందాలనే ఆయుధంగా మార్చుకుంది .అవకాశాలు తీసుకురావడంలో అందమే వాహనం . అందుకే సోషల్ మీడియాలో తన అందానికి మరింత పదును పెడుతోంది. కొత్త అందాలతో కొత్త భంగిమలతో మనసు దోచేస్తోంది. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక అమ్మడి ప్రయత్నాలూ ఫలించి మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.

 

Read more RELATED
Recommended to you

Latest news