Video Viral : ముంబయి ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్‌ పట్టివేత

-

ముంబయి విమానాశ్రయంలో భారీగా కొకైన్‌ పట్టుబడింది. రూ.28.10 కోట్ల విలువైన 2.81 కిలోల కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో పరిచయమైన వ్యక్తి సూచనతో ఓ ప్రయాణికుడు తన బ్యాగులో దాచి కొకైన్‌ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఆ ప్ర‌యాణికుడు ఇత‌రులు ఇచ్చిన బ్యాగుల‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు అధికారులు తేల్చారు. డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ కోసం అత‌న్ని ట్రాప్ చేసి ఉంటార‌ని క‌స్ట‌మ్స్ అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news