మనకు సోషల్ మీడియాలో తరచు ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. ఇలా నకిలీ వార్తల చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. దీనితో ఇతరులు కూడా ఇబ్బందే. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.
అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. తాజాగా ఓ వార్త సోషల్ మీడియా లో తెగ షికార్లు కొడుతోంది. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడే చూసేద్దాం. NEET-PG 2023 పరీక్ష వాయిదా అయ్యిందని ఆ వార్త లో వుంది. మరి నిజంగా NEET-PG 2023 పరీక్ష వాయిదా పడిందా..?
A notice issued in the name of the National Board of Examinations claims that the NEET-PG 2023 exam has been postponed & will now be conducted on 21st May 2023.#PIBFactCheck
▶️This Notice is #Fake.
▶️For updates related to NEET-PG visit https://t.co/itDmxfsijS pic.twitter.com/3piCLWnad8
— PIB Fact Check (@PIBFactCheck) February 7, 2023
నేషనల్ బోర్డు అఫ్ ఎక్సమినేషన్స్ NEET-PG 2023 పరీక్ష వాయిదా వేశారని.. 21 మే, 2023 న NEET-PG 2023 పరీక్ష ని నిర్వహించనున్నారనే అందులో వుంది. మరి ఇది నిజమేనా..? నేషనల్ బోర్డు అఫ్ ఎక్సమినేషన్స్ NEET-PG 2023 పరీక్ష వాయిదా వేసిందా..? ఇది నిజం కాదు ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. నేషనల్ బోర్డు అఫ్ ఎక్సమినేషన్స్ అంటూ వచ్చిన వార్త నకిలీ వార్తే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పైన స్పందించి ఇది వట్టి నకిలీ వార్తే అని చెప్పేసింది.