బాలయ్య హీరోయిన్ కి బికినీ ఆఫర్.. ఒప్పుకుంటే కుర్రాళ్లకు పండగే..!

-

బాలయ్య హీరోయిన్ అనగానే తాజాగా వీరసింహారెడ్డి సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకుల మనసులు దోచుకున్న మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ గుర్తుకొస్తుంది. తన అందంతో నటనతో యువతను తన వైపు తిప్పుకున్న ఈమె ప్రస్తుతం ప్రతిరోజు అందాల ప్రదర్శనతో రకరకాల ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది. నిజానికి ఈమె తెలుగులో గతంలో రెండు సినిమాలలో నటించింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ ఈసారి వీర సింహారెడ్డి సినిమాలో నటించిన తర్వాతే ఈమెకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. వరుస ఆఫర్లు కూడా అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయట.

ఇదిలా ఉండగా తాజాగా హనీ రోజ్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. హనీ రోజ్ కు సోషల్ మీడియాలో కూడా భారీ పాపులారిటీ పెరిగింది. ప్రస్తుతం ఈ కేరళ బ్యూటీ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే హనీ రోజ్ కు ఒక క్యారెక్టర్ ను ఆఫర్ చేసిందట కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్.. భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసిందని వార్తలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ క్యారెక్టర్ లో హనీ రోజ్ బికినీ వేసుకోవాలంట. ఒకవేళ ఈ కేరళ కుట్టి గనుక ఈ ఆఫర్ ను ఒప్పుకున్నట్లయితే ఇక కుర్రాళ్లకు పండగే అని చెప్పవచ్చు.

సాధారణంగా ఈమె తన అందంతో హాట్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్ళు పిచ్చిపిచ్చిగా మతులు పోగొట్టుకుంటున్నారు.. ఇలాంటి సమయంలో హానీ రోజ్ ఇక బికినీ వేస్తే ఏమైనా ఉందా? వారు తట్టుకోవడం కష్టమే అని చెప్పవచ్చు. ఏది ఏమైనా హనీ రోజ్ కి సంబంధించి ఈ వార్త తెలిసి కుర్రాళ్ళు నిజం కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news