టైట్ ఫిట్ అందాలతో కైపెక్కిస్తున్న బీటౌన్ బ్యూటీ

-

బాలీవుడ్ లోనే సెటిల్ అయిన తల్లిదండ్రుల పారంపర్యాన్ని అందుకుంటూ కరీనా కపూర్ చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. అలా హీరోయిన్ గా మారిన ఆమె అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

తన సోదరి కరిష్మా కపూర్ లాగా కాకుండా ఆమె కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.

ఇండియన్ సినిమాపై కొందరు హీరోయిన్లు మాత్రమే భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించారు. అందులో సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ ఒకరు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, బోల్డ్‌నెస్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిన్నది..

 

తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే, ఇద్దరు బిడ్డల తల్లవడంతో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కరీనా కొన్ని హాట్ పిక్స్ వదిలింది.

 

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న కరీనా కపూర్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచుగా గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇలా కొంత కాలంగా కరీనా తన గ్లామర్ ట్రీట్‌తో ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది.

( Photos : Instagram )

Read more RELATED
Recommended to you

Latest news