లో అందాలతో రెచ్చగొడుతున్న జబర్దస్త్ ముద్దుగుమ్మ..!

-

ప్రస్తుత కాలంలో చాలా మంది సినిమాలలో అవకాశాలు రావడానికి గ్లామర్ వలకబోస్తూ మరింతగా తమ అందాలను ప్రదర్శిస్తూ యువతను తమ వశం చేసుకుంటున్నారు.. ఇప్పటికే వెండితెర సెలబ్రిటీలతో కూడా పోటీ పడుతున్నారు బుల్లితెర భామలు.. సాధారణంగా మామూలు చిన్న చిన్న ఆర్టిస్టులు ఉన్నదానికంటే ఎక్కువగా షో చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్లకు వెంటనే నెగిటివ్ కామెంట్లు కూడా ఎదురవుతూ ఉంటాయి.. అంటే అది ఏ విషయంలోనైనా సరే.. అయితే ఈమధ్య అందరూ బాగా చిట్టిపొట్టి బట్టలు వేస్తూ తెగ షో చేసేస్తున్నారు.. చిన్న ఆర్టిస్టులు కూడా బాలీవుడ్ హీరోయిన్ల కంటే ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతున్నారు.

toss_yourself on Twitter: "Rithu Chowdary https://t.co/t4aVw4zVS3" / Twitter

చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ కూడా వీరు చేసే గ్లామర్ షో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే రీతిలో వీళ్ళకి పలు కామెంట్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి చేసిన గ్లామర్ షో కి కూడా కొన్ని కామెంట్లు ఎదురయ్యాయి. అసలు విషయంలోకెళితే బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి అందం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ కూడా చేసే షో మాత్రం బాలీవుడ్ హీరోయిన్ లాగా అనిపిస్తుంది. మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడ్డ ఈమె యూట్యూబ్లో షార్ట్ వీడియోలు కూడా చేసి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత సీరియల్స్ లో చేసిన ఈమె ఇప్పుడు జబర్దస్త్ లో లేడీ కమెడియన్గా పనిచేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక వీడియోని పంచుకుంది. అందులో తన టాప్ విప్పేసి లో దుస్తులతో బాగా ఎక్స్పోజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా వెంటనే ఇది చూసినప్పుడు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే తన గ్లామర్ షో తో బాగా రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news