ఏపీలో భారీగా ఐఏఎస్సుల బదిలీలు అయ్యాయి. ఏకంగా 57 మంది అధికారులను భారీ ఎత్తున బదిలీలు చేసింది జగన్ సర్కార్. మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అనంతరాము, హెచ్చార్డీ డీజీగా ఆర్పీ సిసోడియా. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా బి శ్రీధర్, ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా సౌరభ్ గౌర్ నియామకం అయ్యారు.
ఐటీ శాఖ సెక్రటరీగా కోన శశిధర్
శాప్ ఎండీగా కె. హర్షవర్దన్.
ఎస్సీ కమిషన్ సెక్రటరీగా హర్షవర్దన్‌కు అదనపు బాధ్యతలు
కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు
కార్మిక శాఖ సెక్రటరీగా హరి జవహర్ లాల్
ఏపీఐఐసీ ఎండీగా ప్రవీణ్ కుమార్
పరిశ్రమల శాఖ కమిషనర్‌గా.. మారీటైమ్ బోర్డు సీఈఓగా ప్రవీణ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు
దేవదాయ శాఖ కమిషనర్‌గా ఎస్ సత్యనారాయణ.
దేవదాయ శాఖ సెక్రటరీగా సత్యనారాయణకు అదనపు బాధ్యతలు.
స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఎండీగా బసంత్ కుమార్
పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్‌గా సూర్యకుమారి
కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా రమేష్ కుమార్ రావిరాల
ల్యాండ్ అండ్ సర్వే సెటిల్మెంట్ అడిషనల్ డెరైక్టర్ గా గోపాల కృష్ణ ఆర్.
తిరుపతి మున్సిపల్ కమిషనర్ బాధ్యతల నుంచి అనుపమ అంజలిని పక్కకు తప్పించిన ప్రభుత్వం
జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా నారపు రెడ్డి మౌర్యకు బాధ్యతలు
సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా కల్పనా కుమారి
మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టరుగా కోటేశ్వరరావు
ఏపీ జెన్కో ఎండీగా కేవీఎన్ చక్రధర్ బాబు
ట్రాన్స్ కో జేఎండీగా చక్రధర్ బాబుకు అదనపు బాధ్యతలు
నెల్లూరు కలెక్టర్‌గా హరినారాయణ్
విజయనగరం కలెక్టర్‌గా నాగలక్ష్మీ
సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు కలెక్టర్‌గా షాగిలి షన్ మోహన్
కర్నూలు కలెక్టర్‌గా ఎస్ సృజన
సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా కే. విజయ
బాపట్ల కలెక్టర్‌గా రంజిత్ భాషా
జీఏడీకి రిపోర్ట్ చేయాలని క్రైస్ట్ కిషోర్ కుమార్‌కు ఆదేశం.
సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా అరుణ్ బాబు
అనంతపురం కలెక్టర్‌గా గౌతమి
ఏలూరు జిల్లా జేసీగ లావణ్య వేణి
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా విజయ సునీత
పార్వతిపురం మన్యం జిల్లా జేసీగా ఏ.సిరి.
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా వెంకట మురళి
పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా ఎస్. రామసుందర్ రెడ్డి
జీవీఎంసీ కమిషనర్‌గా సాయికాంత్ వర్మ
జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా తమీమ్ అన్సారియాకు ఆదేశం
ప్రకాశం జిల్లా జేసీగా చామకూర శ్రీధర్
ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌గా వెంకటేశ్వర్.ఎస్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీగా వినోద్ కుమార్
ఉపాధి, శిక్షణ సంస్థ డైరెక్టర్‌గా బి. నవ్య.
ఎన్టీఆర్ జిల్లా జేసీగా సంపత్ కుమార్.
వైఎస్సార్ జిల్లా జేసీగా గణేష్ కుమార్
సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ గా వీరపాండ్యన్
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా సురేష్ కుమార్
ఆర్ధిక శాఖ డిప్యూటీ కార్యదర్శిగా అభిషిక్త్ కుమార్ కు బాధ్యతలు
చిత్తూరు జేసీగా శ్రీనివాసులు
కర్నూలు జేసీగా వికాస్ మర్మత్
పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా వి. అభిషేక్
పాడేరు సబ్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు
సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ గా ష్రివశ్ నుపుర్
అనకాపల్లి జేసీగా జాహ్నవి కి బాధ్యతలు
సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బి. శ్రీనివాసరావు
శెలవు అనంతరం వట్రి సెల్వీని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
పీఆర్ అండ్ ఆర్డీ అదనపు డైరెక్టర్‌గా భార్గవ తేజా
అన్నమయ్య జిల్లా జేసీగా హిమాన్షు కౌశిక్
ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా ఇమ్మాది పృధ్వీ తేజ్
అనకాపల్లి జిల్లా జేసీగా జహ్నావి
సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్ నూపూర్ అజయ్ కుమార్
పాడేరు ఐటీడీఏ పీడీగా అభిషేక్
పాడేరు సబ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టనున్న అభిషేక్.
కర్నూలు జిల్లా జేసీగా వికాస్ మర్మత్
చిత్తూరు జిల్లా జేసీగా పి. శ్రీనివాసులు
ఆర్థిక శాఖ డెప్యూటీ సెక్రటరీగా అభిషిక్త కిషోర్
ఇంటర్మీడియేట్ బోర్డ్ కమిషనర్‌గా సురేష్ కుమార్‌కు అదనపు బాధ్యతలు
సివిల్ సప్లైస్ డైరెక్టరుగా వీర పాండియన్‌కు అదనపు బాధ్యతలు.
కృష్ణా జిల్లా కలెక్టర్ గా పి. రాజబాబు