BREAKING : ఇవాళ వాయనాడ్ కు రాహుల్ గాంధీ..సస్పెన్షన్‌ తర్వాత !

-

ఇవాళ కేరళకు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ తో పాటు వాయనాడ్ కు ప్రియాంక వాద్రా వెళ్లనున్నారు. లోక్ సభలో అనర్హత వేటు పడ్డాక తొలిసారి వాయనాడ్ కు రాహుల్ గాంధీ రానున్నారు.

ఇందులో భాగంగానే.. ఇవాళ మధ్యాహ్నం SKMJ స్కూల్ లో జన సంపర్క్ లో పాల్గొననున్నారు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. అలాగే.. వాయనాడ్ బహిరంగ సభలో పాల్గొననున్నారు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. కాగా.. ప్రధాని మోడీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో… కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పై సస్పెన్షన్ వేటు పడింది.

Read more RELATED
Recommended to you

Latest news