హైదరాబాద్‌ లో రహస్యంగా వ్యభిచారం..అమ్మాయిలను తీసుకొచ్చి !

-

హైదరాబాద్‌ లో రహస్యంగా వ్యభిచారం జరుగతోంది. ఈ తరుణంలోనే.. వ్యభిచార గృహంపై ఎస్ ఓ టి పోలీసులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని శ్రీనివాస కాలనిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు కొందరు వ్యక్తులు.

షాద్ నగర్ పట్టణం లోని శ్రీనివాస కాలనిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు ఐదుగురు వ్యక్తులు. అయితే.. పక్క సమాచారము తో వ్యభిచార గృహముపై దాడి నిర్వహించారు పోలీసులు. ఈ తరుణంలోనే… 12, 500 నగదు, 6సెల్ ఫోన్ లను స్వాధీనము చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news