ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన జగన్, పవన్ కల్యాణ్, సమంత, కోహ్లీ..

-

ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతున్నారు. అదే సమయంలో కొన్ని మార్పలు చేర్పులు చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే.. కొత్త యాజమాని ఎలాన్ మస్క్ త్వరలో ట్విట్టర్ యూజర్ల నుంచి ఏటా కొంతమొత్తం వసూలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ తరుణంలోనే..తాజాగా బ్లూటిక్‌ ఉన్న వారందరికీ.. బిగ్‌ షాక్ ఇచ్చింది ట్విట్టర్‌ సంస్థ. దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీతారలు ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా మంది అకౌంట్ల బ్లూటిక్‌ ను తొలగించింది. ట్విట్టర్‌. వారు బ్లూటిక్‌ కు కట్టాల్సిన ఛార్జీ చెల్లించకపోవడంతో.. చాలా మంది అకౌంట్ల బ్లూటిక్‌ ను తొలగించింది. ఈ లిస్ట్‌ లో జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, సమంత, కోహ్లీ..రోహిత్‌ శర్మ, మరియు చిరంజీవి ఇలా చాలా మంది ఉన్నారు. బ్లూ టిక్‌ పోవడంతో ఈ స్టార్లు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news