BREAKING : పవన్ కళ్యాణ్ అభిమానిని హత్య చేసిన ప్రభాస్ అభిమాని !

-

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఓ పవన్ కళ్యాణ్ అభిమానిని హత్య చేశాడు ప్రభాస్ అభిమాని. వాట్సాప్ స్టేటస్ మార్చమన్నందుకు పవన్ కళ్యాణ్ అభిమానిని హత్య చేశాడు ప్రభాస్ అభిమాని. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, అత్తిలిలో ప్రభాస్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు అభిమాని హరి కుమార్.

అయితే, దానిని తీసేసి పవన్ వీడియో పెట్టుకోవాలని స్నేహితుడు కిషోర్ సూచించాడు. ఈ నేపథ్యంలోనే, హరి కుమార్ మరియు కిషోర్ మధ్య వివాదం నెలకొంది. ఇక మాటామాటా పెరగడంతో కర్రతో దాడిచేసి కిషోర్‌ను హత్య చేశాడు హరి కుమార్. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news