రష్మిక మందన్న ను మించిపోయేలా డ్యాన్స్ ఇరగదీసిన అమ్మాయి.. వీడియో వైరల్..

-

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు.. అందులో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వాడుతున్నారు.. ఫేస్‌బుక్, ఇన్‌గ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ లలో గంటల తరబడి మునిగిపోతుంటారు. అలాగే ఈ మధ్య షార్ట్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఒక్కసారిగా ఫోన్ లో వీడియోలను ఒపెన్ చేస్తే స్క్రోల్ చేస్తున్నంత సేపు ఎన్నెన్నో వస్తూనే ఉంటాయి. పుష్ప సినిమాలోని సామి సామి అనే పాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాటకు సినిమాల్లోనే కాకుండా బయట కూడా రష్మిక మందన డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి..

 


అయితే తాజాగా మరో అమ్మాయి ఆ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చక్కర్లు కొడుతుంది.. పుష్ప సినిమాలోని సామి సామి పాట ఎంతగా వైరల్ అయ్యింది.. ఆ సినిమా వచ్చి ఏడాది కావొస్తుంది.. అయినా కూడా పాటకు క్రేజ్ తగ్గలేదు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు..ఆ పాటకు సినిమాల్లోనే కాకుండా బయట కూడా రష్మిక మందన డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. అయితే తాజాగా మరో అమ్మాయి ఆ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చక్కర్లు కొడుతుంది..

ఆ వీడియోలో నల్లని చీరలో ఓ అమ్మాయి సామీ సామీ పాటకు స్టెప్పులెస్తూ డ్యాన్స్ చేయడం కనిపిస్తోంది. ఆమె చేసిన పర్మామెన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చాలా ఎనర్జిటిక్ గా డాన్య్ చేసిందంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.. వీలైతే ఒక లైకు వేసుకోండి..

https://www.instagram.com/reel/Cq99HffvZD3/?igshid=MjljNjAzYmU=

Read more RELATED
Recommended to you

Latest news