IPL 2023 : ఇవాళ ఐపీఎల్ లో రెండు బిగ్ ఫైట్స్..వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల 67వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. అలాగే, కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య 68వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు

D C Probable XII: David Warner, Prithvi Shaw, Phil Salt, Rilee Rossouw, Sarfaraz Khan, Yash Dhull, Axar Patel, Aman Khan, Kuldeep Yadav, Anrich Nortje, Ishant Sharma, Khaleel Ahmed

C S K Probable XII: Devon Conway, Ruturaj Gaikwad, Ajinkya Rahane, Shivam Dube, Ambati Rayudu, Moeen Ali, Ravindra Jadeja, MS Dhoni, Deepak Chahar, Tushar Deshpande, Maheesh Theekshana, Matheesha Pathirana

Read more RELATED
Recommended to you

Latest news