IPL 2023 : నేడు ఎలిమినేటర్ మ్యాచ్…ముంబై గెలుస్తుందా ?

-

IPL 2023 : ఐపీఎల్‌లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ముంబై వర్సెస్ లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.. ఇప్పటికే ఐపీఎల్ 2023 ఫైనల్‌కు చెన్నై సూపర్ కింగ్స్.. 15 పరుగుల తేడాతో గుజరాత్‌పై చెన్నై విజయం సాధించింది.

ఇవాళ ముంబై వర్సెస్ లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్‌ తో క్వాలిఫైయర్‌ 2 కోసం తలపడుతుంది. ఇక ఓడిన జట్టు.. ఇంటికి వెళుతుంది. ఇక ఇందులో ముంబై జట్టుకు గెలిచే ఛాన్స్‌ ఉంది.

జట్ల వివరాలు

LSG Probable XI: Kyle Mayers, Quinton de Kock (WK), Prerak Mankad, Marcus Stoinis, Krunal Pandya (C), Nicholas Pooran, Ayush Badoni, K Gowtham, Ravi Bishnoi, Mohsin Khan, Yash Thakur

MI Probable XI: Rohit Sharma (C), Ishan Kishan (WK), Cameron Green, Suryakumar Yadav, Tilak Varma/Vishnu Vinod, Nehal Wadhera, Tim David, Chris Jordan, Piyush Chawla, Akash Madhwal, Hrithik Shokeen

Read more RELATED
Recommended to you

Latest news