మహానాడు అంటే..స్క్రాప్ వెధవల వేదిక – కొడాలి నాని

-

మహానాడు అంటే..స్క్రాప్ వెధవలతో వేదిక అని మాజీ మంత్ని కొడాలి నాని చురకలు అంటించారు. 2004, 2009లో ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తి చేయలేదని ఒకటి చూపించినా వైసీపీని మూసేస్తాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 450 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నీ గాలికి వదిలేశాడు.. డ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ అన్నాడు…చేశాడా?? అని నిలదీశారు.

ఆరోగ్య శ్రీ సంకనాకించేశాడు.. 2014లో రెండు వేల నిరుద్యోగ భృతి అన్నాడన్నారు. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదని.. ఏటా మహానాడు జరగటానికి భిన్నంగా ఏం చేశారని నిప్పులు చెరిగారు.ఎన్టీఆర్ శత జయంతి పేరుతో చంద్రబాబుకు భజన చేసే వారిని పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకున్నారని.. పనికి మాలిన వెధవల్ని తెచ్చుకుని మిమ్మల్ని బండబూతులు తిట్టించటం.. ఇంద్రుడు చంద్రుడు అని చంద్రబాబును పొగిడించుకోవడం అన్నారు.చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా?? బాలకృష్ణ ఫోటో వేదిక మీద ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news