శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. 11న తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు

-

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. 11న తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 17న సాలకట్ల ఆణివార ఆస్థానం పురస్కరించుకొని 11న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు.

దీంతో ఆ రోజున బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. 10న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. కాగా, టీటీడీ వెబ్ సైట్ లో అనుబంధ ఆలయాల సమాచారాన్ని త్వరలోనే అప్లోడ్ చేయాలని జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news