అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ కార్డు ఉందా..? రూ.26 వేలు డిస్కౌంట్‌ మీకే..!

-

ఈరోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. అయితే క్రెడిట్‌ కార్డు ఉద్యోగం చేసే ఎవరికైనా వస్తది. కానీ దాన్ని ఒక పద్ధతి, ఒక ప్లానింగ్‌లో వాడాలి లేదంటే శాలరీ మొత్తం బిల్లులు కట్టడానికే అయిపోతుంది. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. రూ. 26 వేల వరకు తగ్గింపు ఉంది. ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఆఫర్ ఉన్నప్పుడే సొంతం చేసుకోవడం ఉత్తమం. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు వాడే వారికి భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ బ్రాండ్లపై కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు.

క్రెడిట్‌ కార్డు
క్రెడిట్‌ కార్డు

ఈ బ్రాండ్స్‌పై ఆఫర్లు..

ఎల్‌జీ ప్రొడక్టులు కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 26 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్ట్ చివరి వరకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ బ్రాండ్‌కు చెందిన ప్రొడక్టులను కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 25 వేల తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ జూలై 31 వరకే ఉంటుంది.
హయర్ ప్రొడక్టులు కొంటే రూ. 12,500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఐఎఫ్‌బీ ప్రొడక్టులపై అయితే రూ. 9 వేల డిస్కౌంట్ ఉంది.ఈ ఆఫర్ జూలై 31 వరకే ఉంటుంది.
బాష్ సీమెన్స్ ప్రొడక్టులపై అయితే రూ. 7,500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ నెల చివరి వరకు ఆఫర్ ఉంటుంది.
సోనీ ప్రొడక్టులపై అయితే రూ. 22,500 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. జూలై 31 వరకే ఈ డీల్ ఉంటుంది.
ఇంకా లెనొవొ ప్రొడక్టులపై అయితే రూ. 10 వేల డిస్కౌంట్ ఉంది. ఇంకా డెల్ ప్రొడక్టులపై కూడా రూ. 10 వేల క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఈ ఆఫర్లు రెండూ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.
కెనాన్ ప్రొడక్టులపై అయితే రూ. 5 వేలు వరకు ఆఫర్ ఉంది. ఎలెక్ట్రోలక్స్ ప్రొడక్టులపై అయితే రూ. 10 వేల డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ జూలై 31 వరకు ఉంటుంది.

ఎంపిక చేసిన స్టోర్లలో మీరు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఆఫర్లు పొందొచ్చు. కొనేటప్పుడు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సైట్‌లోకి వెళ్లొచ్చు. మీరు ఎంచుకునే బ్రాండ్, వేరియంట్ ఆధారంగా వచ్చే డిస్కౌంట్ కూడా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news