BREAKING : గుండెపోటుకు గురైన హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య మృతి

-

BREAKING : గుండెపోటుకు గురైన హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య మృతి చెందాడు. గుండె పోటు.. ఇటీవల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మంది దీనికి బలైపోతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువతలో గుండెపోటు ఎక్కువగా వస్తోంది.

తాజాగా కడప జిల్లా – సిద్దవటం మండలం భాకరాపేట 11వ ఏపీఎస్పీ 1994 బ్యాచ్ కు చెందిన సుబ్బయ్యకు ఇవాళ ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గుర్తించిన సహచరులు డాక్టర్ల సాయంతో సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గుండెపోటుకు గురైన హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news