నేడు రాష్ర్టంలో పెద్ద కుట్ర, కుతంత్రం జరుగుతోంది : మంత్రి బొత్స

-

గతంలో ఎన్నికైన నాలుగేండ్లు తరువాత పార్టీలు బయట అడుగు బయటపెట్టలంటే బయపడేవారని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మాట్లాడుతూ.. జగన్ మన గౌరవం , ఇమేజ్ పెంచారు. ప్రతి లబ్దిదారునికి మేలు జరిగిందన్నారు. నేడు రాష్ర్టంలో పెద్ద కుట్ర , కుతంత్రం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. పేదవాడు అర్దికంగా ముందుకు వెలుతుంటే తట్టుకొలేఖ పొతున్నారని ఆయన అన్నారు. పేదోడికి న్యాయం జరగకుండా ఉండేందుకు చర్యలు జరుగుతున్నాయని, దోపిడి రాజ్యం రావాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు మంత్రి బొత్స.

Visakha Garjana reflected aspirations of North Coastal AP: Botsa  Satyanarayana

అంతేకాకుండా.. ‘వ్యవస్దలను మేనేజ్ చెయటంలో పెద్ద దిట్ట. నేడు మనల్ని విమర్శిస్తున్నారు. గతంలో దొంగతనం , దోపిడి చేసి దోచుకున్నారు. వ్యవస్దలలో లొసుగులతో , చట్టాలలో లొపాలతో తప్పుకున్నారు.
నేడు జగన్ ప్రభుత్వం చేసిన తప్పును , దోపిడినీ పకడ్బందీగా న్యాయస్దానం ముందు పెట్టింది. ఒంట్లో, కంట్లో బాలేదు , చర్మ వ్యాది వచ్చిందని కొర్ట్ లో చెప్పారు. పదికాలల పాటు చంద్రబాబు చల్లగా ఉండాలనే మేం కొరుతున్నాం చట్టం తనపని తాను చెసుకుపొతుంది. టీడీపీ వారు ఏం పీకుతారు అన్నారు , అవినీతి అన్యాయం చేసి , పొకండా కబుర్లు మాటాడితే ఎం జరొగిందో చూసారు కదా. సామాన్యుడు , పేదవారి గుర్చి , రైతు గుర్చి చంద్రబాబు ఏనాడు ఆలొచించడు.

 

చంద్రబాబు డబ్బులు ఇస్తే ఓటేస్తారను కొవడం పొరపాటు , ప్రజలు చాలా తెలివైనవారు. దొంగోడు జైల్లొంచి వస్తే ఆనందపడాలా..? కేసు కొట్టేస్తేపొని అనంద పడాలి, లేనివి ఉన్నట్లు లేనివి ఉన్నట్లు చెప్పే కుట్ర జరుగుతోంది. సిఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక న్యాయం గైర్చి ప్రజలకు తెలియ చెప్పాలి. అంబేద్కర్ స్పూర్తితో సమ సమాజ స్దాపనకు జరుగుతున్న కృషి తెలియజేయాలి. మంత్రి పదవులు సహా అన్నింటా సామాజిక న్యాయం అందిస్తున్నాం. గతంలో మాదిరి జన్మభూమి కమిటిలు కాకుండా అవినీతి లేకుండా కోట్లాది రూపాయల సంక్షేమ పదకాలు అందిస్తున్నాం.’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news