పవన్‌ CM అయ్యే ప్లాన్ నా దగ్గరుంది : KA పాల్

-

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అరగంట పాటు వేచి చూసిన తర్వాత పవన్ ను కలిసేందుకు అనుమతి లేదని సిబ్బంది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

‘తమ్ముడు పవన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. అందుకోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది పవన్ కు చెబుదామని, ఆయనను కలుద్దామని వచ్చా’ అని పాల్ చెప్పారు కేఏ పాల్‌.

మునుగోడులో నాకు ఓట్లు పడ్డాయి కానీ డబ్బాలు మార్చారని ఆరోపణలు చేశారు కేఏ పాల్‌. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో పెట్టబడులు పెట్టేం దుకు కోట్ల రూపాయలు తీసుకువస్తానని..పార్టీలోకి వచ్చి నేను చెప్పినట్టు వింటే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు లేదంటే నా పేరు మార్చుకుంటానని వెల్లడించారు. నేను ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు కేఏ పాల్‌.

Read more RELATED
Recommended to you

Latest news