గుడ్ న్యూస్‌: హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

-

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆపరేషన్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 డిసెంబర్ 2019.

పోస్టు పేరు: ఆపరేషన్స్ టెక్నీషియన్స్, బాయిలర్ టెక్నీషియన్స్
పోస్టుల సంఖ్య: 72
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 21 డిసెంబర్ 2019
వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు

విద్యార్హతలు:
ఆపరేషన్స్ టెక్నీషియన్: కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
బాయిలర్ టెక్నీషియన్: మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.590/-
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22-11-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:21-12-2019
మరిన్ని వివరాలకు: లింక్:https://bit.ly/2ORL1aY?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH

Read more RELATED
Recommended to you

Latest news