చంద్రబాబు ఓడిపోతేనే.. జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి టీడీపీ వస్తుంది – కొడాలి నాని

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓడిపోతేనే టీడీపీ జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి వస్తుందంటూ బాంబ్‌ పేల్చారు కొడాలి నాని. చంద్రబాబు మళ్లీ గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్‌ను బయటకు గెంటేస్తారన్నారు. కాబట్టి చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెడితే అప్పుడు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి వెళ్తుందని పేర్కొన్నారు కొడాలి నాని.

kodali nani on junior ntr

సెక్రటేరియట్ ఏమైనా చంద్రబాబుదా? అంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చు అన్నారు. ఆస్తులు తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు కొడాలి నాని. ప్రజలకు అవసరమైనప్పుడు.. ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news