కాంతారా ప్రీక్వెల్ లో ఎన్టీఆర్..!

-

కన్నడ హీరో దర్శకుడు అయిన రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన దర్శకత్వంలో హీరోగా వచ్చిన మూవీ కాంతారా తెలుగు కన్నడలో బాక్సాఫీస్ వద్ద రికార్డుని క్రియేట్ చేసింది. కాంతారా సినిమాకి ఫ్రీక్వెల్ తీస్తున్నారు. ఈ మూవీ కోసం అటు కన్నడ ఇటు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంతారా ఫ్రీక్వెల్లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారని ఒక వార్త నెట్టింట హల్చల్ అవుతోంది.

A rare honor for Jr NTR

 

ఇటీవల ప్రశాంత్ ఇంట్లో చిన్న ఫంక్షన్ కి రిషబ్, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు దీంతో వీళ్లిద్దరూ కలిసి కాంతారా గురించి మాట్లాడుకున్నారని ప్రీవియల్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందని అది తారక్ చేస్తే బాగుంటుందని రిషబ్ కోరినట్లు అందుకు ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ వార్త కన్నడ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇందులో నిజం ఎంత అన్నది మాత్రం తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news