కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్టులకు బీఆర్‌ఎస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఇక తాజాగా సోనియా గాంధీపై పోస్టులు పెట్టింది బీఆర్‌ఎస్ పార్టీ.కారు చౌక మాటలు మాట్లాడి.. కాస్ట్లిగా దోచిన ఈ కల్వకుంట్ల గ్యాంగ్ కథ ఎలా ఉంటదంటే… చేసింది ఏమి లేకున్నా… మంచి పనులు చేస్తే అవి మేము చేసినవే అనుడు… వాళ్ళ చెడ్డ పనుల్లన్ని మంది నెత్తులకు రుద్దుడు…అంటూ చేసిన కాంగ్రెస్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది బీఆర్‌ఎస్ పార్టీ.
తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన కేసీఆర్ గారి మీద ఈ చిల్లర మార్ఫింగ్‌లు ఆపురా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాము! ఆపకపోతే మీ సోనియా, రాహుల్ మీద ఇంతకంటే ఎక్కువ మార్ఫింగ్ చేయగలం అని కూడా హెచ్చరించామన్నారు. అయినా కుక్క తోక వంకర అన్నట్టు మీరు వినరు కదా.. ఇక అనుభవించండంటూ సోనియా, రాజీవ్ గాంధీ ఫోటోలు రిలీజ్ చేశారు. ఒకప్పుడు ఇటలీలో బార్ డ్యాన్సులు చేసుకునే బాపతి ఎవరో మేము చెప్పనవసరం లేదు.. తాగిన మైకంలో ట్రాప్ చేసిన సంగతి ప్రపంచమంతా తెలుసు.. ఇంకా ఎక్కువ చేస్తే ఫుల్ వీడియో పంపిస్తామన్నారు. కక్కలేక మింగలేక సస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.