IPL 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా నేడు పంజాబ్‌తో బెంగళూరు ఢీ..కొట్టనుంది.ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాత్రి 7.30కి బెంగళూరు వేదికగా మ్యాచ్‌ జరుగనుంది. కాగా…ఇప్పటికే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో పంజాబ్‌ ఓ విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ బెంగళూరు ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు.

Royal Challengers Bengaluru vs Punjab Kings, 6th Match

జట్ల వివరాలు

 

RCB XI: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్ ), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, దయాల్ మహమ్మద్ సిరాజ్

 

punjab XI: శిఖర్ ధావన్ (c), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (wk), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్ దీప్ సింగ్..

Read more RELATED
Recommended to you

Latest news