కోతుల ఘటన మీద ట్వీట్ డిలీట్ చేసారు నల్లగొండ కలెక్టర్. పూర్తి నిర్లక్ష్యంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి భాద్యత లేకుండా మరిన్ని తప్పులు చేస్తున్నారు అధికారులు. కోతుల ఘటనలో పొంతన లేని 2 వివరణలు ఇచ్చి అడ్డంగా బుక్ అయ్యారు అధికారులు.
మొదట నాగార్జున ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇచ్చిన వివరణలో ఈ ట్యాంక్ ద్వారా 50 ఇళ్ళకి సరఫరా అవుతున్నట్లు తెలిపారు. తరువాత ఈ ట్యాంక్ ద్వారా 9 ఇళ్ళకి మాత్రమే నీటి సరఫరా అంటూ మరో వివరణ ఇచ్చారు. తెలియక ఆ నీళ్లు తాగాము అంటున్నారు ప్రజలు.