తెలంగాణ మాజీ ఆర్థికమంత్రి, మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఇతర పార్టీలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా… ముందుకు వెళ్తున్నారు ఈటల రాజేందర్. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ప్రతి గల్లీ తిరుగుతున్నారు.
దానికి తగ్గట్టుగానే మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది. కులాల వారీగా అందరూ ఈటెల రాజేందర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ఈటల రాజేందర్ కు ఓటు వేసి మోడీని మరోసారి ప్రధాని చేస్తామని చెబుతున్నారు. ఇక ఇవాళ ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.