BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అమెరికాకు బయల్దేరారు. అయితే గత కొన్ని రోజులు అక్క కవిత బెయిల్ పనులలో KTR బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నిన్న సుప్రీం కోర్టు కవిత కు వైల్ ఇచ్చింది. ఇక నిన్న రాత్రి జైలు నుండి రిలీజ్ అయిన కవితకు.. బయట ఘానా స్వాగతం పలికిన KTR.. నిన్నంతా అక్కడే ఉండి ఈరోజు సాయంత్రం కవితతో పాటు హైదరాబాద్ కు చేరుకున్నాడు.
ఇక అక్కడి నుండి కవిత ఇంటికి వచ్చారు KTR. అక్కడ అక్క చేత రాఖి కట్టించుకున్న KTR అనూహ్యంగా అమెరికాకు బయల్దేరారు. వరం రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్న KTR.. ఇలా సడెన్ గా ఎందుకు అమెరికావెళ్తున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే KTR యొక్క అమెరికా పర్యటన వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియకపోయిన.. ఈ పర్యటన మాత్రం చాలా కీలకంగా మారనుంది అని సమాచారం.