కడపలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

-

కడపలో విషాదం చోటు చేసుకుంది. కడపలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల లోని రామ్ నగర్ చెందిన శంకవరం రమేష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతొ పాటు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Four family members died

ఇతనికి వివాహమై రెండు సంవత్సరాలు, గత కొంత కాలంగా భార్యతో విభేదించి ఒంటరిగా జీవిస్తున్న రమేష్…కొన్ని రోజులు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడట. ఈ తరుణంలోనే…తాజాగా కడప జిల్లా పోరుమామిళ్ల లోని రామ్ నగర్ చెందిన శంకవరం రమేష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news