సీఎం చంద్రబాబు నాయుడుకు యనమల హెచ్చరికలు పంపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల కీలక ప్రకటన చేయడం జరిగింది.. బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మేనిఫెస్టో అంశాలను బడ్జెట్లో ప్రవేశపెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్టే భవిష్యత్తుకు ప్రామాణికంగా ఉంటుందని తెలిపారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. 15 శాతం మేర ఆర్థిక వృద్ధి ఉండాలనే సీఎం చంద్రబాబు లక్ష్యం కష్టం కాదు కానీ.. చాలా కష్టంతో కూడుకున్నదేనని తెలిపారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను అధిగమించి ఆర్థిక వృద్ధి సాధించాల్సి ఉంటుందని తెలిపారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల.