3 ఏళ్ల చిన్నారిని హతమార్చిన హంతకుడిని కఠినంగా శిక్షించండి -నగరి ఎమ్మెల్యే

-

3 ఏళ్ల చిన్నారిని హతమార్చిన హంతకుడిని కఠినంగా శిక్షించండి అంటూ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదేశాలు ఇచ్చారు. వడమాల పేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి చెందిన మూడున్నర సంవత్సరాల వయస్సు గల్గిన చిన్నారి ను హతమార్చిన హంతకున్ని అత్యంత కఠినంగా శిక్షించాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ఎస్పీ తో మాట్లాడిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.. ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఘటన పై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారితో అమెరికా పర్యటనలో ఉన్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు ఫోన్ లో మాట్లాడారు.హంతకున్ని కఠినంగా శిక్షించాలని కోరారు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్. చిన్నారి హత్య చాలా బాధాకరం అన్నారు. వడమాల పేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి చెందిన చిన్నారి హత్య ఘటన చాలా బాధాకరం, తల్లితండ్రులకు తన ప్రగాడ సానుభూతి ను తెలియజేస్తున్నట్లు తెలిపారు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్. కాగా

Read more RELATED
Recommended to you

Latest news