కలెక్టర్ పై దాడి కేసులో 20 మంది అరెస్ట్..!

-

కలెక్టర్ ఫై దాడి ముమ్మాటికీ కుట్ర కోణం దాగి ఉంది అని ఐజీ సత్యనారాయణ తెలిపారు. గత కొన్ని వారాలుగా భూ సేకరణ కోసం అధికారులు సమయాత్తం అవుతున్నారు. BRS నేత సురేష్ కావాలని కలెక్టర్ ను గ్రామంలోకి తీసుకొని వెళ్లారు. పోలీసులు వైఫల్యం ఎక్కడ లేదు. సానుకుల దృకతంతో కలెక్టర్ గ్రామం లోకి వెళ్లారు. కలెక్టర్ వెళ్లే లోపే అక్కడ ముందస్తు గా కర్రెలు, రాళ్లతో దాడులు చేసారు. పోలీస్ శాఖ ఎవ్వరిని వదిలి పెట్టేది లేదు.

ఈ కేసులో ఇప్పటికే మూడు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసాం. ఇప్పటి వరకు 20 మంది ని అరెస్ట్ చేసాం. సురేష్ వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవ్వరూన్న వదిలిపెట్టేది లేదు. సురేష్ కాల్ డేటా అంతా తీస్తున్నాం. త్వరలో అన్ని వివరాలు బయటకు వస్తాయి. ప్రస్తుతం సురేష్ పరారీ లో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నాం. సోషల్ మీడియా లో రెచ్చ గొట్టే వాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని ఐజీ సత్యనారాయణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news